Breaking News

ఏపీలో ఘోరం.. విద్యార్థులను ఢీకొన్న ఆర్టీసీ బస్సు


Published on: 08 Dec 2025 14:58  IST

తాజాగా నెల్లూరు జిల్లాలో ఇవాళ (సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు పోలీసులు వెల్లడించారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్‌లో సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తున్నఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది ఏపీఎస్ ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో పులికిరణ్ (12) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. సోదరుడు కార్తీక్‌కి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు గంగపట్నం వెంకటరెడ్డి కాలనీకి చెందిన బాలుడుగా గుర్తించారు పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి