Breaking News

మా పెండ్లి రైద్దెంది.. ప్రకటించిన స్మృతి, పలాశ్‌


Published on: 08 Dec 2025 16:25  IST

తాజాగా స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌ మీడియా వేదికగా వేర్వేరుగా పోస్టులు పెట్టి తమ పెండ్లి రైద్దెందని ప్రకటించారు.ముందుగా మంధా న  గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. నా వివాహం రైద్దెందని స్పష్టం చేయదలుచుకున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నా. మా ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించి ముందుకు సాగేందుకు స్పేస్‌ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’ అని ఇన్‌స్టాలో షేర్‌ చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి