Breaking News

బిగ్‌బాస్ 19 విన్న‌ర్‌.. గౌరవ్ ఖన్నా


Published on: 08 Dec 2025 16:43  IST

బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 గ్రాండ్ ఫినాలేలో టీవీ నటుడు గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచారు. భారీ ఉత్కంఠ మధ్య హోస్ట్ సల్మాన్ ఖాన్ గౌరవ్ పేరును ప్రకటించగానే హౌస్‌లో సంబరాలు మిన్నంటాయి. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా విజేత‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకు న్నారు. 100 రోజుల‌కు పైగా న‌గిచిన ఈషోలో చివ‌ర‌కు టాప్‌-5లో గౌరవ్ ఖన్నా, ఫర్హానా భట్, అమల్ మల్లిక్, తాన్యా మిట్టల్, ప్రణిత్ మోర్ నిల‌వ‌గా ప్రేక్షకుల ఓటింగ్‌తో గౌరవ్‌ ఖన్నా విజేతగా నిలిచాడు.

Follow us on , &

ఇవీ చదవండి