

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్-2025 లీగ్‌ను వారం రోజులపాటు వాయిదా వేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భద్రతా పరంగా తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గురువారం ధర్మశాలలో ఆగిపోయిన మ్యాచ్‌తో పాటు ఆర్సీబీ vs లక్నో మ్యాచ్ వాయిదా పడింది. వాటాదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ పేర్కొంది. మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్, వేదికలు త్వరలో ప్రకటించనున్నారు.
ఇవీ చదవండి
-
- 28 Jun,2025
ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్ధాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది.
Continue Reading...
-
- 28 Jun,2025
ప్రతీకార సుంకాల గడువు పొడిగించవచ్చూ.. కుదించవచ్చు: ట్రంప్
Continue Reading...
-
- 27 Jun,2025
సర్కార్ విప్లవాత్మక నిర్ణయం.. ప్రభుత్వ శాఖల్లో ఇక AI సేవలు
Continue Reading...
-
- 27 Jun,2025
భారత్‌తో త్వరలో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Continue Reading...
-
- 26 Jun,2025
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలు జరగనున్నాయి.
Continue Reading...
-
- 26 Jun,2025
ఆషాఢ మాసంలోని రెండోరోజు మేళతాళాలతో పాండాలు (పూజారులు) జగన్నాథుని పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.
Continue Reading...
-
- 25 Jun,2025
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగామలు అంతరిక్ష యాత్ర చేసేందుకు ముహూర్తం ఖారరైంది.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని