Breaking News

సర్పంచ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్


Published on: 11 Dec 2025 12:09  IST

సూర్యాపేట:జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11 గంటల వరకు పోలింగ్ 61.75 % నమోదు.నల్లగొండ: జిల్లాలో మొదటి విడత  పంచాయతీ ఎన్నికల్లో 11 గంటల వరకు పోలింగ్ 56.75 % నమోదు.సిద్దిపేట జిల్లా: 11 గంటల వరకు 56.2 శాతం పోలింగ్ నమోదు..ఖమ్మం జిల్లా: 11 గంటలకు పోలింగ్ 52.25 శాతం నమోదు.నిజామాబాద్:ఉదయం 11.00 గంటల సమయానికి సగటున 50.73శాతం పోలింగ్.ఆదిలాబాద్- 40.37 శాతం నిర్మల్- 53.25శాతం,మంచిర్యాల- 48.87,ఆసిఫాబాద్- 58.51శాతం

Follow us on , &

ఇవీ చదవండి