Breaking News

తెలంగాణ సంపదను కొల్లగొడుతున్న చోర్‌ రేవంత్‌..


Published on: 11 Dec 2025 18:13  IST

క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ అంటూ గప్పాలు కొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సంపదను కొల్లగొడుతున్న చోర్‌ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. పెట్టుబడుల పేరిట ముఖ్యమంత్రి కట్టుకథలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. అందాల పోటీల్లా, ఏఐ సమ్మిట్‌లా కోట్లు ఖర్చుచేసి నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ను అట్టర్‌ఫ్లాప్‌ చేశారంటూ బుధవారం ఓ ప్రకటనలో ఫైర్‌ అయ్యారు. ఎంవోయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని మండిపడ్డారు. 

Follow us on , &

ఇవీ చదవండి