Breaking News

ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటై..


Published on: 12 Dec 2025 14:29  IST

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని డంప్‌యార్డులో ఇవాళ (శుక్రవారం) భారీ పేలుడు సంభవించింది . LRS (లేడర్ రిపేర్ షాప్) డిపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయి. LRS డిపార్ట్‌మెంట్‌లో హార్ట్‌‌మెటల్ వంపడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. పేలుడు ధాటికి భారీగా శబ్దం వచ్చింది. భారీ పేలుడుతో పరుగులు తీశారు కార్మికులు.ఈ ఘటనతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. 

Follow us on , &

ఇవీ చదవండి