Breaking News

ఏఐ ర్యాంకింగ్స్.. మూడో స్థానంలో భారత్


Published on: 15 Dec 2025 11:21  IST

ఏఐ సాంకేతిక అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ మేరకు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ‘2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. గతంతో పోలిస్తే భారత్ నాలుగు స్థానాలు పైకి ఎగబాకింది. ఏఐకి సంబంధించి ‘పరిశోధన-అభివృద్ధి, బాధ్యతాయుత ప్రవర్తన, ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యాలు, విధాన నిర్ణయాల అమలు, ప్రజాభిప్రాయం, మౌలిక వసతులు’ వంటి అంశాల ఆధారంగా  తాజాగా ర్యాంకులను ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి