Breaking News

8వ వేతన సంఘం ఎఫెక్ట్..


Published on: 15 Dec 2025 12:15  IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలో 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ విభాగాలు, ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి నగదు, ఇతరత్రా రూపాల్లో అందించే వేతనాలు, భత్యాలు, ఇతర సౌకర్యాలు, ప్రయోజనాల హేతుబద్ధీకరణపై పరిశీలన జరిపి వాటిలో చేయాల్సిన మార్పులు, అవసరాల గురించి సిఫార్సు చేస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి