Breaking News

ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు..


Published on: 15 Dec 2025 15:19  IST

తెలంగాణ రెండో విడత  ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ..ఇక కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని తమ ఓటు ద్వారా పల్లె ప్రజలు చెప్పారని అన్నారు. తెలంగాణ బతుకుచిత్రాన్ని  రేవంత్‌కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని  కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి