Breaking News

హెల్మెట్ లేకుండా దొరికిపోయిన బైకర్..


Published on: 15 Dec 2025 17:36  IST

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. హెల్మెట్‌ ఎక్కడ అని అడిగితే.. ఆ బైకర్ నవ్వుతూ 'సర్.. నా తల సైజు హెల్మెట్ లేదు' అని చెప్పాడు. అతడి మాటలను ట్రాఫిక్ పోలీసు నమ్మలేదు. తన సొంత హెల్మెట్ తీసి సదరు బైకర్ తలపై పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ హెల్మెట్ అతడికి కొంచెం కూడా సరిపోలేదు.ట్రాఫిక్ పోలీస్‌ కూడా తన రెండు చేతులను జోడించి..ప్రతి సైజులో హెల్మెట్లు తయారు చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. 

Follow us on , &

ఇవీ చదవండి