Breaking News

నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం


Published on: 15 Dec 2025 18:58  IST

బీజేపీ చరిత్రలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి (National Working President) పదవికి నియమితులైన రెండో వ్యక్తి నితిన్ నబీన్ (Nitin Nabin). మొదటి వ్యక్తి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ రాజ్యాంగంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే నిబంధన లేదు. అయితే 2019 నుంచి బీజేపీ చీఫ్ పదవిని చేపట్టేందుకు సోపానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నిలుస్తోంది.జేపీ నడ్డా 2019 జూన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి