Breaking News

గెలిచే పార్టీ మనదే!


Published on: 16 Dec 2025 14:03  IST

పార్టీలంటే సిద్ధాంతాలకు, భావజాలానికి వేదికలు. పొత్తులంటే అగ్రనాయకులు క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర/జాతీయ స్థాయి వరకు పెట్టిన కట్టుబాట్లు. ఎన్నికలంటే పార్టీలు నమ్ముకున్న సిద్దాంతాలకు, పెట్టుకున్న కట్టుబాట్లకు లోబడి ఓటర్ల మద్దతు కోరే ప్రక్రియ. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఈ సరిహద్దులను చెరిపేశాయి. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా, గ్రామ స్థాయిలో వర్గాల మధ్య పోరే ప్రాతిపదికగా పొత్తులు మొలిచాయి. పొత్తు పెట్టుకున్న చోట్ల ఆయా పార్టీలు బాగానే లబ్ధి పొందాయి. 

Follow us on , &

ఇవీ చదవండి