Breaking News

కుక్కకు సమాధి కట్టి రోజూ పూజిస్తున్న కుటుంబం..


Published on: 16 Dec 2025 17:43  IST

కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి ఒక్క ముద్ద అన్నం పెడితే.. అవి ఎంతో విశ్వాసంగా ఆ వ్యక్తికి కాపలగా ఉంటాయి. అతనికి ఏదైనా ఆపద వస్తే.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాళ్లను కాపాడుతాయి. వాటికి ఉండే ఈ విశ్వాసమే.. యజమానులకు వాటిపై ప్రేమను పెంచేలా చేస్తాయి. ఇలానే తమ కుటుంబంలో ఒకటైన కుక్క చనిపోవడంతో దానికి సమాధిని కట్టారు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వైద్యుడి కుటుంబం.ఆ సమాధిపై బాక్సీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి