Breaking News

డిస్కంలో బంధుప్రీతి!


Published on: 17 Dec 2025 17:09  IST

దక్షిణ డిస్కంలో కొందరు అధికారులకు బంధుప్రీతి, సన్నిహితులపై ప్రేమ ఎక్కువవడంతో వినియోగదారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. తమవారికే పనులు ఇప్పించుకునే క్రమంలో వేరే ఎవరైనా అక్కడ పనులు చేస్తే వారికి అడ్డుకట్ట వేయడానికి కొందరు ఇంజినీర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ప్రధానంగా ఈ పరిస్థితి డిస్కంలో అప్లికేషన్‌ పెట్టుకున్న దగ్గరి నుంచి స్టోర్స్‌లో మెటీరియల్‌ విడుదలతో సహా మీటర్‌ కనెక్షన్‌ ఇచ్చే వరకు  వినియోగదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి