Breaking News

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ..


Published on: 18 Dec 2025 11:56  IST

గత కొంతకాలంలోని కేరళలోని శబరిమల ఆలయం వివాదాలకు నెలవుగా మారింది. ఇప్పటికే శబరిమలలో బంగారం దొంగతనం వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓ అయ్యప్ప భక్తి గీతం వైరల్‌గా మారింది. అయితే ఈ భక్తి గీతాన్ని పేరడీగా మార్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యంగ్యంగా రూపొందించారు. 

Follow us on , &

ఇవీ చదవండి