Breaking News

జడ్జిమెంట్‌పై సస్పెన్స్.. ఆ ఆలోచనలో స్పీకర్..!


Published on: 18 Dec 2025 12:45  IST

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ(గురువారం) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) తీర్పు చెప్పనున్నారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌లపై తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్. అయితే, దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై ఇంకా విచారణ పూర్తి కాలేదని తెలుస్తోంది. స్పీకర్ నోటీసులకు జవాబు ఇచ్చేందుకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మరింత గడువు కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి