Breaking News

హైదరాబాద్‌లో ఒక్కసారిగా అలజడి..


Published on: 18 Dec 2025 16:46  IST

హైదరాబాద్లో వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.కేవలం 10 రోజుల వ్యవధిలోనే 9 హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపింది . రేయి–పగలు తేడా లేకుండా జరుగుతున్న ఈ హత్యలు,నగరంలో శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ముఖ్యంగా ఎక్కువ హత్యలు నడిరోడ్డు పైనే జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ హత్యలలో ఎక్కువ శాతం ప్రతీకార దాడులే కావడం గమనార్హం. పాత కక్షలు,కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు, వంటి కారణాలతో హత్యలకు పాల్పడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి