Breaking News

విద్యార్థుల మృతి పై నకిలీ పోలీసుల విచారణ..


Published on: 18 Dec 2025 18:15  IST

ఐదుగురు విద్యార్థుల మృతికి కారణమైన నకిలీ పోలీస్ గ్యాంగ్‌‌ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఈ నకిలీ పోలీస్ గ్యాంగ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారాన్ని పోలీస్ ఉన్నతాధికా రులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే వీరితో సంబంధం కలిగి ఉన్న ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు వేసి విషయం విదితమే.

Follow us on , &

ఇవీ చదవండి