Breaking News

అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో


Published on: 18 Dec 2025 18:54  IST

ఏపీలో మెడికల్‌ కళాశాలలను ( Medical College ) ప్రైవేట్‌పరం చేయనున్న కూటమి సర్కార్‌కు అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన గుణపాటం చెబుతామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ( YS Jagan ) హెచ్చరించారు. మెడికల్‌ కళాశాలల నిర్వహణ బాధ్యత తీసుకునే వారిని రెండు నెలల్లో జైలుకు ( Jail ) పంపుతామని స్పష్టం చేశారు.మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రతులు తాడేపల్లికి చేరుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి