Breaking News

బయటపడ్డ వైసీపీ మరో స్కాం..


Published on: 19 Dec 2025 11:30  IST

ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది. గత ఏడాది కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతల దందాకు అడ్డుకట్ట పడుతుందని భావించారు. కానీ వారి దందా ఏమాత్రం ఆగడం లేదు. చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఏపీఐఐసీ భూములు కొందరు వైసీపీ నేతలకు వరంగా మారాయి.

Follow us on , &

ఇవీ చదవండి