Breaking News

‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు..!


Published on: 19 Dec 2025 12:49  IST

శ్రీ సత్యసాయి జిల్లా దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్ ఆసిఫ్ ఇటీవల పాకిస్థాన్ అనుకూల నినాదాలతో సంచలనం రేపాడు. ఆయన ‘ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నల్లచెరువు పోలీసులు ఆసిఫ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. ప్రేమ కోసం ఆయన ఇస్లాం మతంలోకి మారాడు ఆసిఫ్. ఈ వీడియో వైరల్ కావడంతో ఆసిఫ్‌‌పై నల్లచెరువు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.

Follow us on , &

ఇవీ చదవండి