Breaking News

మానవత్వం మరిచిన ఆస్పత్రి.. ఏమైందంటే..


Published on: 19 Dec 2025 15:07  IST

మేడ్చల్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఘన్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వైద్య చికిత్స కోసం వచ్చిన ఓ మహిళపై వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, శస్త్రచికిత్సను మధ్యలోనే నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనతో బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురై హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి