Breaking News

పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అంబేద్కర్‌ది కీలకపాత్ర


Published on: 19 Dec 2025 15:12  IST

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరంలో ఇవాళ(శుక్రవారం) పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు తెలంగాణ మంత్రి సీతక్క. రాష్ట్రపతి నిలయం నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు.అక్కడ నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము, మంత్రి సీతక్క పాల్గొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి