

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పౌరులకు ‘మైజీహెచ్ఎంసీ’ మొబైల్ యాప్ ద్వారా అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. పారిశుద్ధ్యం, మురుగునీటి సమస్యలు, వీధిదీపాలు, రోడ్ల గుంతలు తదితర సమస్యలపై ఫిర్యాదులు యాప్‌లోనే నమోదు చేయొచ్చు. ఫిర్యాదులపై స్పందనగా సంబంధిత అధికారుల సమాచారం మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. ట్రేడ్ లైసెన్సు, ఆస్తిపన్ను చెల్లింపులు, శునకాల లైసెన్సులు, వాహన బుకింగ్, ఇతర సేవలు కూడా యాప్‌లో లభ్యం.
ఇవీ చదవండి
-
- 04 Jul,2025
ఎస్సీవో వేదికపై చైనా–పాకిస్థాన్ భారత వ్యతిరేక ధోరణితోనే వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది:భారత్
Continue Reading...
-
- 04 Jul,2025
తెలంగాణలో సర్కారు కాలేజీల్లో ఇంటర్ చదివినోళ్లకు .. ఫ్రీ ఇంజినీరింగ్ సీటు
Continue Reading...
-
- 03 Jul,2025
కేంద్ర ప్రభుత్వం మరోసారి పాక్‌కు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టా ఖాతాలను గురువారం ఉదయం నుంచి దేశంలో నిలిపివేసినట్టు సమాచారం.
Continue Reading...
-
- 03 Jul,2025
ఘనాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. దేశ అత్యున్నత పురస్కారంతో జాతీయ సత్కారం
Continue Reading...
-
- 02 Jul,2025
ఎలాన్ మస్క్ ను తమ దేశం నుంచి డిపోర్ట్ చేయడం గురించి ఆలోచిస్తున్నానంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.
Continue Reading...
-
- 02 Jul,2025
రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే.. భారత్‌పై 500% సుంకం: అమెరికా
Continue Reading...
-
- 01 Jul,2025
సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ వరుస ఫిర్యాదులతో పోలవరం– బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని