Breaking News

సికింద్రాబాద్‌-వేలాంకణి క్రిస్‌మస్‌ ప్రత్యేక రైళ్లు


Published on: 23 Dec 2025 12:19  IST

సికింద్రాబాద్‌- వేలాంకణి మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07407 ప్రత్యేకరైలు ఈ నెల 23న (మంగళవారం) రాత్రి 7.25గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి బుధవారం సాయంత్రం 5.30గంటల కు వేలాంకణి చేరనుంది.అలాగే, తిరుగు ప్రయాణంలో 07408 ప్రత్యేకరైలు ఈ నెల 25న (గురువారం) ఉదయం 8గంటలకు వేలాంకణిలో బయల్దేరి, శుక్రవారం ఉదయం 6.10గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి