Breaking News

ఒక్కసారిగా 20 వేలకుపైగా బాతులు మృతి..


Published on: 23 Dec 2025 17:15  IST

కేరళలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అల్పౌజాలో పలు బాతులు మరణించగా.. వాటి నమూనాలను భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. దీంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తక్షణమే నివారణ చర్యలను తీసుకుంది. వ్యాధి సోకిన ప్రాంతాల చుట్టూ ఒక నిర్దిష్ట కిలోమీటరు పరిధిలో కోళ్లు, పక్షులు అమ్మకాలు, రవాణాపై ఆంక్షలు విధించారు. 

Follow us on , &

ఇవీ చదవండి