Breaking News

విజయ్ హజారే ట్రోఫీ.. రో-కో పారితోషికం...?


Published on: 24 Dec 2025 11:06  IST

రో-కోకు వందల మ్యాచుల ఆడిన అనుభవం ఉంది. కాబట్టి వారు అత్యధిక స్లాబ్ అయిన రూ.60వేలు తీసుకుంటారు. విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున కోహ్లీ 3 లీగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. తద్వారా అతను ఈ టోర్నీ ద్వారా సుమారు రూ. 1.80 లక్షలు అర్జిస్తాడు .రోహిత్ శర్మ ముంబై తరపున రోహిత్ 2 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. దీని ద్వారా అతనికి రూ. 1.20 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. విరాట్, రోహిత్ వంటి ఆటగాళ్లకు ఈ మొత్తం చాలా తక్కువే. 

Follow us on , &

ఇవీ చదవండి