Breaking News

అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కనకమేడల


Published on: 24 Dec 2025 11:59  IST

సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎ్‌సజీ)గా సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నేత కనకమేడల రవీంద్ర కుమార్‌ నియమితులయ్యారు. ఆయనతోపాటు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు దవీందర్‌ పాల్‌సింగ్‌, అనిల్‌ కౌశిక్‌లకు కూడా ఏఎ్‌సజీలుగా అవకాశం లభించింది  ఈ మేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ మూడేళ్లపాటు ఏఎ్‌సజీలుగా కొనసాగుతారని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి