Breaking News

120 ప్రాంతాలు.. 7 ప్లటూన్ల పోలీసులు


Published on: 26 Dec 2025 13:56  IST

నూతన సంవత్సర వేడుకలను నగరవాసులు ఇన్సిడెంట్‌ ఫ్రీగా జరుపుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు డ్రంకెన్‌ డ్రైవ్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు వెల్లడించారు. సిటీలో మొత్తం 7 ప్లటూన్ల బలగాలతో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మద్యం తాగి పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. 

Follow us on , &

ఇవీ చదవండి