Breaking News

మహానగరంలో మత్తు మూకలు!


Published on: 26 Dec 2025 14:18  IST

మహానగరంలో ‘మత్తు’ మూకలు చెలరేగిపోతున్నాయి. గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా, స్మగ్లర్లను కటకటాల్లోకి నెడుతున్నా.. గంజాయి రవాణా, వినియోగం ఆగడం లేదు. 20 ఏళ్లుకూడా లేని యువకులు గంజాయు, ఇతర చెడు వ్యసనాలకు బానిసై, పోకిరీ చేష్టలకు దిగుతున్నారు. కత్తులు, బ్లేడ్‌లు, నకిలీ తుపాకులతో తిరుగుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. గంజాయి, మద్యం మత్తులో రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతూ.. చిన్న చిన్న విషయాలకే స్థానికులపై, వాహనదారు లపై దాడులకు పాల్పడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి