Breaking News

గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు


Published on: 26 Dec 2025 15:32  IST

ఇది ఏఐ జమానా. నిత్య జీవితంలో ఏఐ ఓ భాగం అయిపోతున్న పరిస్థితి. పలు టెక్ సంస్థలు తమ ఏఐ ఉత్పత్తులను రంగంలోకి దించుతున్నాయి. ఈ నేపథ్యం లో జనాలు ఈ ఏడాది గూగుల్‌కు చెందిన జెమినై చాట్‌బాట్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు.భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ కూడా భారతీయులను అమితంగా ఆకట్టుకుంది. ఫ్యాన్స్ ఈ మ్యాచులను అత్యంత శ్రద్ధగా ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు గూగుల్‌లో మ్యాచ్‌ల సమాచారాన్ని తెలుసుకున్నారు. దీంతో, ఇది ఈ ఏడాది సెర్చ్‌ల్లో రెండో స్థానంలో నిలిచింది

Follow us on , &

ఇవీ చదవండి