Breaking News

తెలంగాణ EAPCET 2026 పరీక్ష తేదీ వచ్చేసింది..?


Published on: 26 Dec 2025 17:07  IST

తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌ వంటి తదితర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి  2, 3 రోజుల్లో సెట్స్‌ షెడ్యూల్‌ను విడుదల చేయ నుంది. ఇప్పటికే 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించిన ఉన్నత విద్యామండలి ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ప్రభుత్వ ఆమోదం తెలిపిన వెంటనే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. 

Follow us on , &

ఇవీ చదవండి