Breaking News

చిన్న లోపమేగా అనుకుంటారు..


Published on: 26 Dec 2025 17:13  IST

మన  శరీరానికి పోషకాలు సరిగా అందకపోతే.. శరీర విధులకు ఆటంకం కలుగుతుంది.. అలాగే.. అవయవాలు సక్రమంగా పనిచేయవు.. విటమిన్లు, ఖనిజాలతో కూడిన పోషకాల సమతుల్య ఆహారం శరీర అభివృద్ధికి, వ్యాధి నిరోధక శక్తికి, జీవక్రియలకు సహాయపడతాయి. అయితే.. అలాంటి ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ B12 ఒకటి.. ఎర్ర రక్త కణాలు, నరాల ఆరోగ్యం DNA ఏర్పడటానికి ఈ విటమిన్ బి12.. మన శరీరంలో ఒక ముఖ్యమైన పోషకం. చాలా మంది పట్టించుకోరు కానీ.. ఇది శరీరానికి చాలా అవసరం.

Follow us on , &

ఇవీ చదవండి