Breaking News

సింగరేణిలో 25 కోట్ల పెనాల్టీ మాఫీకి బిగ్‌స్కెచ్‌?


Published on: 26 Dec 2025 17:42  IST

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో మరో భారీ ఆర్థిక కుంభకోణం బయటపడింది. శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఇందారంఖని ఓపెన్‌ కాస్ట్‌ (ఐకే-ఓసీపీ) ప్రాజెక్టులో ఓవర్‌బర్డెన్‌ (ఓబీ) తొలగింపు కాంట్రాక్టు పొందిన ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి పెనాల్టీ రూపంలో రావాల్సిన రూ.25 కోట్లు మాఫీ చేసేందుకు పెద్ద పథకం రచించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సింగరేణిలో పెను సంచలనమై, హాట్‌టాపిక్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి