Breaking News

ఫారెస్ట్ అధికారిపై అడవి పంది దాడి..


Published on: 26 Dec 2025 18:42  IST

మంచి చేయడానికి వెళ్లిన ఓ ఫారెస్ట్ అధికారికి చెడు ఎదురైంది. అడవి పందిని రక్షించాలనుకుంటే ప్రాణం మీదకు వచ్చింది. అడవి పంది ఫారెస్ట్ అధికారిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. దాని దాడిలో ఫారెస్ట్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.సుభమ్ ప్రతాప్ సింగ్‌పై దాడి చేసి కిందపడేసింది. కిందపడ్డ అతడిపై పళ్లతో విచక్షణా రహితంగా దాడి చేయసాగింది. మిగిలిన అధికారులు కర్రలతో కొట్టినా కూడా అది పక్కకు కదల్లేదు.

Follow us on , &

ఇవీ చదవండి