Breaking News

మద్యం మత్తులో భర్తను చంపిన భార్య..


Published on: 26 Dec 2025 18:50  IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. గొడ్డలితో 26 వేట్లు వేసి ప్రాణాలు తీసింది. యూపీ బితూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిక్ర గ్రామంలో చోటు చేసుకుదీ ఈ ఘటన వైద్యులు పోస్టుమార్టం చేయగా అతని శరీరంపై 26 గొడ్డలి వేట్లు ఉన్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నిందితురాలైన వీరాంగనను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి