Breaking News

ఎట్టకేలకు రష్యాతో ఉక్రెయిన్‌ చర్చలు..!


Published on: 12 May 2025 12:50  IST

ఉక్రెయిన్‌ శనివారం ప్రతిపాదించిన షరతులు లేని 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాలని, లేదంటే మాస్కోపై ఒత్తిడి పెంచుతామని నాలుగు ప్రధాన యూరోపియన్‌ దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంగా నేరుగా చర్చిద్దామని ఆదివారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతిపాదన పంపారు.మే15 (గురువారం)న ఇస్తాంబుల్‌లో చర్చలకు రావాలని పుతిన్‌ ఆహ్వానించారు. 

Follow us on , &

ఇవీ చదవండి