Breaking News

హైదరాబాద్ కూకట్ పల్లిలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.


Published on: 12 May 2025 14:46  IST

హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది.. ఓ గ్యాంగ్ గంజాయి మత్తులో యువకుడిని ఆదివారం ( మే 11 ) రాత్రి దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ సమీపంలో ఉన్న పార్కులో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు వెంకటరమణ అనే యువకుడిని ఐరన్ రాడ్డుతో గుండెల్లో పొడిచి దారుణంగా హత్య చేశారు తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి