Breaking News

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల


Published on: 12 May 2025 15:01  IST

దేశంలోని ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్షకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులను విడుదల చేశారు. మే 18న రెండు పేపర్లు (ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌- 1 ; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్‌- 2)గా జరిగే JEE Advanced అడ్మిట్‌ కార్డులను ఐఐటీ కాన్పుర్‌ డౌన్‌లోడ్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement