Breaking News

బాలుడి పట్ల నిర్లక్ష్య ప్రవర్తన..


Published on: 03 Jan 2026 13:00  IST

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని త్వరలో జరిగే న్యూజిలాండ్‌ సిరీస్‌తో పాటు ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచ కప్‌ 2026కు కూడా ఎంపిక చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ సంఘటనతో క్రికెట్ ఫ్యా్న్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సుందర్‌ ఓ హోటల్‌ నుంచి బయటికి వస్తూ ఓ కుర్రాడు ఆటోగ్రాఫ్‌ అడిగితే నిర్లక్ష్యంగా నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి