Breaking News

విద్యుత్ చార్జీలపై మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన


Published on: 12 May 2025 15:30  IST

విద్యుత్ చార్జీలు పెంచలేదు, పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.  ఇవాళ(సోమవారం) ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి