Breaking News

షిబు, జినేష్‌లను కస్టడీకి ఇవ్వండి


Published on: 06 Jan 2026 14:41  IST

నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న షిబు, జినేష్ లను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ పోలీసులు విజయవాడ ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేరళకు చెందిన వారు ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుకు భారీగా స్పిరిట్‌, కార్మెల్‌ సరఫరా చేశారు. ఆ ఇద్దరినీ ములకలచెరువు ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి కొద్దిరోజుల క్రితం మదనపల్లె జైలుకు తరలించారు. తర్వాత పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.

Follow us on , &

ఇవీ చదవండి