Breaking News

మందు బాబులకు గుడ్‌న్యూస్..


Published on: 06 Jan 2026 16:24  IST

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో 4,829 మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ అమ్మే మద్యం సీసాల నుండి ప్రజలు మద్యం తాగి, వీధుల్లో, ఇతర బహిరంగ ప్రదేశాలలో పారవేస్తు్న్నారు. దీనివల్ల సాధారణ ప్రజలు, డ్రైవర్లు, పశువులకు గణనీయమైన అసౌకర్యం కలుగుతుంది. ఈ నేపథ్యంలో తమిళనా డు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ పథకం కింద, ఖాళీ మద్యం సీసాలను మద్యం దుకాణానికి తిరిగి ఇచ్చినందుకు 10 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement