Breaking News

సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు బంపర్ న్యూస్..


Published on: 06 Jan 2026 17:18  IST

ఏపీలోని ప్రజలకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ట్రూ డౌన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూనిట్‌పై విద్యుత్ చార్జీలు 13 పైసలు తగ్గనుంది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు ట్రూ డౌన్ విధానం ద్వారా విద్యుత్ సుంకాన్ని తగ్గించినట్లు ఆయన తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement