Breaking News

వాయుగుండంగా మారిన అల్పపీడనం..


Published on: 07 Jan 2026 17:41  IST

జనవరి 7వ తేదీన ఉదయం 8.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో అంటే 4.8° ఉత్తర అక్షాంశం, 88.2° తూర్పు రేఖాంశం వద్ద అల్ప పీడనం వాయుగుం డంగా బలపడింది. శ్రీలంకకి తూర్పు-ఆగ్నేయంగా 740 కి.మీ., బట్టికలోవాకు తూర్పు ఆగ్నేయంగా 790 కి.మీ (శ్రీలంక),ట్రింకోమలీకి తూర్పు-ఆగ్నే యంగా 880 కి.మీ (శ్రీలంక) కారైకాల్ (తమిళనాడు)కి ఆగ్నేయంగా 1150 కి.మీ మరియు చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 1270 కి.మీ. (తమిళనాడు) దూరంలో కేంద్రీకృత మై ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Follow us on , &

ఇవీ చదవండి