Breaking News

టీడీపీ సానుభూతిపరుడి కిడ్నాప్ కలకలం..


Published on: 08 Jan 2026 11:35  IST

గుడివాడలో టీడీపీ దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ అంశం తీవ్ర కలకలం రేపింది. గత ప్రభుత్వ పెద్దల అవినీతిపై ఫిర్యాదులు చేశారనే కారణంతో అతన్ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంలోనే అతన్ని బెదిరించి.. రాత్రి సమయంలో వదిలేసినట్లు బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధిం చిన వివరాలు ఇలా ఉన్నాయి..ప్రభాకర్ బుధవారం ఉదయం తొమ్మిదిగంటలకు తన బైక్‌పై మచిలీపట్నం వెళ్తుండగా.. పెడన వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి