Breaking News

వాస్తు సరిగా లేదని ఇంట్లోకి వచ్చారు..


Published on: 08 Jan 2026 16:38  IST

వాస్తు పేరుతో ఇంట్లోకి వచ్చి ఇంటిలోని 15 లక్షల విలువైన బంగారు నగలు, రూ 50 వేల నగదు దోచుకెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా వింజమురు మండలం ఎర్రబల్లి పాలెంలో ఆలస్యంగా వెలుగు చూసింది. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సౌభాగ్యమ్మ ఇంటి తో పాటు పట్టణంలోని మరి కొన్ని ప్రాంతాల్లో వాస్తు కేటుగాళ్ల తిరిగారని తెలుసుకుని సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించే పనిలో పడ్డారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి