Breaking News

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ విభజన


Published on: 09 Jan 2026 12:19  IST

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పునర్విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కొత్త కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌ ఎం.రమేష్‌ జోనల్‌ డీసీపీలతో క్షేత్రస్థాయిలో కలిసి అధ్యయనం చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్ల పరిధులను నిర్ణయించడంలో నిమగ్నమయ్యారు. సైబరాబాద్‌ కమిషనర్‌ కూడా  క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా మారిస్తే, దానికి అనుగుణం గానే కొత్త పోలీస్‌ కమిషనరేట్లు ఉండేలా యోచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి