

యువ కథానాయకుడు రామ్‌చరణ్ అరుదైన గౌరవం పొందారు. లండన్ మేడమ్ టుసాడ్స్‌లో ఆయన తన పెంపుడు కుక్క రైమ్‌తో కలసి మైనపు విగ్రహంగా కొలువు తీరారు. ఈ విగ్రహం ఆయన విజయాన్ని మాత్రమే కాదు తన పెంపుడు కుక్కతో ఉన్న బంధాన్ని కూడా తెలియజేస్తుంది. రెండో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఐకానిక్ మ్యూజియంలో తన పెంపుడు జంతువుతో నిలిచిన సెలబ్రిటీగా రామ్‌చరణ్ అరుదైన గౌరవం పొందారు.
ఇవీ చదవండి
-
- 26 Jul,2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్(ఐఐటీ, హైదరాబాద్) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ
Continue Reading...
-
- 26 Jul,2025
ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ గురించి తెలుసా
Continue Reading...
-
- 26 Jul,2025
తలుపులు మూసేస్తే... అమెరికాకే నష్టం..! అమెరికాలో విదేశీ విద్యార్థులపై పెరుగుతున్న ఆంక్షలు
Continue Reading...
-
- 26 Jul,2025
హైదరాబాద్‌కు డిజిటల్ ప్రతిరూపం: 3డీ ట్విన్ సిటీ రూపుదిద్దుకుంటోంది
Continue Reading...
-
- 25 Jul,2025
సుందర్ పిచాయ్ నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ వెల్లడించింది.
Continue Reading...
-
- 25 Jul,2025
నేడు తెలంగాణ కేబినెట్ మీటింగ్.. కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే చాన్స్!
Continue Reading...
-
- 24 Jul,2025
ఉపరాష్ట్రపతి పదవిపై ఎన్డీఏ వ్యూహాలు: బిహార్ నేతలే ప్రధానంగా పరిగణనలో
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని